క్లిక్ హ్యాపీ | Click Happy | Sakshi
Sakshi News home page

క్లిక్ హ్యాపీ

Nov 29 2014 12:07 AM | Updated on Sep 2 2017 5:17 PM

క్లిక్ హ్యాపీ

క్లిక్ హ్యాపీ

కాలేజీ డేస్‌లో ప్రతిదీ పండగే... ఫ్రెషర్స్ పార్టీ అయినా... రీఫ్రెష్‌మెంట్ ట్రీట్ అయినా... కల్చరల్ ఫెస్ట్ అయినా...

కాలేజీ డేస్‌లో ప్రతిదీ పండగే... ఫ్రెషర్స్ పార్టీ అయినా... రీఫ్రెష్‌మెంట్ ట్రీట్ అయినా... కల్చరల్ ఫెస్ట్ అయినా... సంబరమే సంబరం. బేగంపేట్ విల్లా మేరీ కాలేజీలో అయితే ఆ జోష్ డబుల్. గురువారం ఇక్కడ జరిగిన ‘డిజిటల్ క్లిక్ ఫెస్ట్’లో అమ్మాయిలు ఉత్సాహంతో ఊగిపోయారు. సెల్ఫీలు... ఒకరికి ఒకరు... గ్రూప్ పోజులతో అదరగొట్టారు. ఆపై వారు తీసిన క్రియేటివ్ పిక్చర్స్‌ను షోకేస్‌లో పెట్టి షేర్ చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement