breaking news
Villa Marie College
-
రంగీలా రాస్ అదిరేటి స్టెప్పులు.. వినసొంపైన గీతాలు (ఫోటోలు)
-
విల్లామేరీ విద్యార్థినుల ఫేర్వెల్.. ఫ్యాషన్ షోతో అదరగొట్టిన అమ్మాయిలు
-
విల్లా మేరీ కాలేజీలో నవరాత్రి మినీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
సోమాజిగూడ విల్లామేరీలో ఫ్రెషర్స్ డే వేడుకలు (ఫొటోలు)
-
మెరిసిపోయారు: విల్లామేరీ ఫ్రెషర్స్ డే
-
జోరు..హుషారు..!
-
విల్లామేరీసెన్
-
చిల్విల్లా...
-
విల్లామేరీ ‘హ్యాట్రిక్’ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో విల్లామేరీ మహిళా డిగ్రీ, పీజీ కాలేజి (సోమాజిగూడ) జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో ఏడాది ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేసింది. ఎల్బీ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో విల్లా మేరీ కాలేజి 7–3 తేడాతో సెయింట్ ఆన్స్ డిగ్రీ, పీజీ కాలేజి (మెహిదీపట్నం) జట్టును ఓడించింది. విజేత జట్టులో దుర్గ 3 గోల్స్ చేయగా... సెయింట్ ఆన్స్ తరఫున నన్షిత 3 గోల్స్‌తో ఆకట్టుకుంది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో భవన్స్ వివేకానంద కాలేజి 5–2తో సెయింట్ పాయిస్ కాలేజిపై గెలుపొందింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ ఇంటర్ కాలేజియేట్ కార్యదర్శి ప్రొఫెసర్ సునీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
విల్లా మేరి విమెన్స్ కాలేజ్‌లో ఫేర్వెల్ డే
-
ఫ్రెషర్స్.. అదుర్స్
-
క్లిక్ హ్యాపీ
కాలేజీ డేస్‌లో ప్రతిదీ పండగే... ఫ్రెషర్స్ పార్టీ అయినా... రీఫ్రెష్మెంట్ ట్రీట్ అయినా... కల్చరల్ ఫెస్ట్ అయినా... సంబరమే సంబరం. బేగంపేట్ విల్లా మేరీ కాలేజీలో అయితే ఆ జోష్ డబుల్. గురువారం ఇక్కడ జరిగిన ‘డిజిటల్ క్లిక్ ఫెస్ట్’లో అమ్మాయిలు ఉత్సాహంతో ఊగిపోయారు. సెల్ఫీలు... ఒకరికి ఒకరు... గ్రూప్ పోజులతో అదరగొట్టారు. ఆపై వారు తీసిన క్రియేటివ్ పిక్చర్స్‌ను షోకేస్‌లో పెట్టి షేర్ చేసుకున్నారు. -
విల్లా మెరుపుల్
వెస్ట్రన్ విరుపుల జోరులోనే సంప్రదాయ సొగసులూ పల్లవించాయి. సోమాజిగూడ విల్లా మేరీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన విల్లా ఫిస్టా అకడమిక్ ఎక్సలెన్స్ అదిరిపోయింది. సంప్రదాయ, మోడరన్ దుస్తుల్లో అమ్మాయిల క్యాట్ వాక్‌లు, డ్యాన్స్‌లు జోష్‌ఫుల్‌గా సాగాయి. ఈ నెల 26 వరకు జరిగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పంజగుట్ట