విల్లా మెరుపుల్ | Villa fiesta Academic Excellence celebrations | Sakshi
Sakshi News home page

విల్లా మెరుపుల్

Nov 21 2014 11:47 PM | Updated on Sep 2 2017 4:52 PM

విల్లా మెరుపుల్

విల్లా మెరుపుల్

వెస్ట్రన్ విరుపుల జోరులోనే సంప్రదాయ సొగసులూ పల్లవించాయి.

వెస్ట్రన్ విరుపుల జోరులోనే సంప్రదాయ సొగసులూ పల్లవించాయి. సోమాజిగూడ విల్లా మేరీ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన విల్లా ఫిస్టా అకడమిక్ ఎక్సలెన్స్ అదిరిపోయింది. సంప్రదాయ, మోడరన్ దుస్తుల్లో అమ్మాయిల క్యాట్ వాక్‌లు, డ్యాన్స్‌లు జోష్‌ఫుల్‌గా సాగాయి. ఈ నెల 26 వరకు జరిగే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

పంజగుట్ట

Advertisement
 
Advertisement
Advertisement