
ఎవ్రీ ఇయర్ చేసినట్టే.. ఈ ఇయర్‌లోనూ కొన్ని డూస్ అండ్ డోన్ట్స్‌కి టిక్కు పెట్టుకుందాం. మాటల్తో చెప్తే మనుషులు వినడం లేదు కాబట్టి, ఈసారి మూగ ప్రాణులతో చెప్పిస్తున్నాం. ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా మంచిని స్వీకరించడం మానవధర్మం. న్యూ ఇయర్‌కి ఇది తగిన సందర్భం.
బ్యాడ్ హ్యాబిట్స్ మానేయండి
దొంగచూపులు చూడకండి
ఎవరో చేశారనీ మీరూ చెయ్యకండి
కోపం తగ్గించుకోండి
మాణింగ్ మాణింగ్ లేవండి.
కపుల్‌ని కామెంట్ చెయ్యకండి
ఎవర్నీ డిస్టర్బ్ చెయ్యకండి
కంటినిండా నిద్రపోండి
మలుపుల్లో జాగ్రత్తండీ
వీపుమోత తగ్గించుకోండి.