కాపుల రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న ముద్రగడకు మద్దతుగా మహిళలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
కాపుల రిజర్వేషన్ కోసం దీక్ష చేస్తున్న ముద్రగడకు మద్ధతుగా పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలోమహిళలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కళ్లకు గంతలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు రోడ్లపైకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు ప్రభుత్వ పాఠశాలల వద్ద ధర్నాకు దిగారు. ముద్రడగ దీక్షకు తమ సంఘీభావం తెలిపారు.