కలెక్టర్.. ట్రాఫిక్ కంట్రోలర్ | collector bhaskar acts as a traffic controller | Sakshi
Sakshi News home page

కలెక్టర్.. ట్రాఫిక్ కంట్రోలర్

Jul 17 2015 1:22 PM | Updated on Mar 21 2019 8:23 PM

కలెక్టర్.. ట్రాఫిక్ కంట్రోలర్ - Sakshi

కలెక్టర్.. ట్రాఫిక్ కంట్రోలర్

పుష్కరాల సందర్భంగా రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.

మీడియా సెంటర్ (కొవ్వూరు): పుష్కరాల సందర్భంగా రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో స్వయానా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా మారి పలు కూడళ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారు. స్థానిక రైల్వేస్టేషన్ ప్రాంతంలో బస్సులు, ద్విచక్రవాహనాలతో ట్రాఫిక్ జామ్ కావడంతో కలెక్టర్ అక్కడికి చేరుకుని ట్రాఫిక్ విధులు నిర్వహించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement