కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం | Central government effigy burnt | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Nov 3 2016 10:38 PM | Updated on Jul 11 2019 5:37 PM

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - Sakshi

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నెల్లూరు(టౌన్‌): పింఛన్‌ రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అకారణంగా అరెస్ట్‌ చేయడం దారుణమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ ఆరోపించారు.

నెల్లూరు(టౌన్‌): పింఛన్‌ రాలేదని ఆత్మహత్య చేసుకున్న మాజీ సైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అకారణంగా అరెస్ట్‌ చేయడం దారుణమని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ ఆరోపించారు. రాహుల్‌గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ గురువారం గాంధీబొమ్మ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. సంఘ నాయకులు ముమిత్‌షా, పవన్, నవీన్, గౌస్, మహేష్, శ్రావణ్‌, చైతన్య, మాబాషా పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement