కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

YSRCP writes letter to Election commission - Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా తయారీలో అవకతవకలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటరు జాబితాను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఓటరు జాబితాలో తప్పుల సవరణకు మరింత సమయం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ సజ్జల రామక్రిష్ణారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఓటరు జాబితాలో తప్పుల సవరణ గడువు బుధవారంతో ముగియనుండటంతో మరో నెల సమయం ఇవ్వాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top