అన్నతో సెల్ఫీ దిగాం | YS Jagan Mohan Reddy selfie with Fans | Sakshi
Sakshi News home page

అన్నతో సెల్ఫీ దిగాం

May 27 2018 8:49 AM | Updated on May 27 2018 8:56 AM

YS Jagan Mohan Reddy selfie with Fans - Sakshi

వైజాగ్‌కు చెందిన సందీప్తి, వినీల, గీతిక, జమీమ, జార్డన్‌ బంధువుల ఇంటికి ఆకివీడు వచ్చారు. వారంతా గురువారం జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగడానికి ఆకివీడులో ఎంతో ప్రయత్నించినా విఫలమయ్యారు. దీంతో పట్టు వదలకుండా శుక్రవారం అజ్జమూరు వచ్చి సెల్ఫీ దిగి తమ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement