మునిసిపల్ సమరంలో మొదటి అంకం ఆరంభమైంది. సోమవారం నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలుకానుంది. జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో 206 వార్డుల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలుచేయనున్నారు..
మునిసిపల్ సమరంలో మొదటి అంకం ఆరంభమైంది. సోమవారం నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలుకానుంది. జిల్లాలోని 8 మునిసిపాలిటీల్లో 206 వార్డుల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలుచేయనున్నారు.. మరోవైపు ‘స్థానిక’ సమరానికి అంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఆశావహులంతా టికెట్ కోసం క్యూ కడుతున్నారు. ఇకపోతే ఏకకాలంలో మునిసిపల్, స్థానిక, సాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో ఇటు రాజకీయపక్షాలు, అటు అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.