నిలిచిపోయిన హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్ | technical fault stopped chennai-howrah express at annavaram | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్

Nov 23 2014 7:56 PM | Updated on Sep 2 2017 4:59 PM

హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.

అన్నవరం: హౌరా-చెన్నై ఎక్స్ప్రెస్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఎస్-11 బోగీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రైల్వేస్టేషన్ లో రైలు ఆగిపోయింది. ఆదివారం సాయంత్రం గంటకుపైగా రైల్వేస్టేషన్ లో నిలిచిపోయింది.

దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement