రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు | tdp mla anitha no confidence motion on mla roja | Sakshi
Sakshi News home page

రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Mar 23 2015 11:46 AM | Updated on Oct 29 2018 8:08 PM

రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు - Sakshi

రోజాపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో దళిత...

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో దళిత మంత్రి పీతల సుజాతని అవమానించారని ఆరోపిస్తూ అనిత ..ఈ మేరకు  రోజాపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుతోపాటు స్పీకర్‌, మంత్రి పీతల సుజాతలపై చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసు ఇచ్చామని ఎమ్మెల్యే అనిత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement