నేడు 'అనంత'లో చంద్రబాబు పర్యటన | Chandrababu naidu tour in anantapur district | Sakshi
Sakshi News home page

నేడు 'అనంత'లో చంద్రబాబు పర్యటన

Apr 11 2015 8:22 AM | Updated on Sep 3 2017 12:10 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పాలసముద్రంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అరుణ్జైట్లీ, ఎం వెంకయ్యనాయుడు, అశోక్గజపతిరాజు హాజరుకానున్నారు. నేషనల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ ఎరోనాటిక్స్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 500 ఏకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement