పలు రైళ్లకు అదనపు బోగీలు | Additional coaches Many trains | Sakshi
Sakshi News home page

పలు రైళ్లకు అదనపు బోగీలు

Oct 6 2015 3:10 PM | Updated on Sep 4 2018 5:16 PM

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన, విజయవాడ-చెన్నై పినాకిని, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ, సికింద్రాబాద్-కర్నూల్ తుంగభద్ర, కాచిగూడ-అకోల, విశాఖ-విజయవాడ రత్నాచల్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement