యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌ | Yuvraj Singh Retired Hurt With Back Pain In Global T20 | Sakshi
Sakshi News home page

యువరాజ్‌ రిటైర్డ్‌ హర్ట్‌

Aug 5 2019 2:38 PM | Updated on Mar 20 2024 5:22 PM

గ్లోబల్‌ టీ20 కెనడాలో టోరంటో నేషనల్స్‌ తరఫున ఆడుతున్న యువరాజ్‌ సింగ్‌..  ఆదివారం రాత్రి మోంట్రియల్‌ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఆడిన యువరాజ్‌ తీవ్రమైన వెన్నునొప్పితో సతమతమయ్యాడు. దాంతో ఫిజియో వచ్చి ప్రాథమిక చికత్స చేసినా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో అర్థాంతరంగా ఫీల్డ్‌ను వీడాడు.టోరంటో నేషనల్స్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఏడో ఓవర్‌ రెండో బంతికి హెన్రిచ్‌ క్లాసెన్‌ పెవిలియన్‌ చేరాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement