టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లిలలో ఒకరిని డబుల్స్ పార్టనర్‌గా ఎంచుకుంటానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలిపారు. శనివారం ఉప్పల్‌లో జరిగిన కోల్‌కతా-సన్‌రైజర్స్ మ్యాచ్‌కు సింధు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.