ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. క్రిస్ గేల్ మరోసారి వీరోచిత ఇన్నింగ్స్ ఆడటంతో కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది.
Apr 19 2018 10:57 PM | Updated on Mar 21 2024 6:42 PM