క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మెగాటోర్నీ వరల్డ్ కప్-2019 కోసం కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్-సౌతాఫ్రికాల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంటరీ బాక్స్‌లో సందడి చేశాడు.