చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం | YSRCP Will Support TDPs No Confidence Motion On APSACS Issue | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నేరగాడే అయినా.. రాష్ట్రం కోసం సహకరిస్తాం

Mar 16 2018 2:51 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో ఏ రాజకీయ పక్షానికైనా మద్దతు ఇచ్చేందుకు వెనుకాడబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి చెబుతున్నట్లే.. హోదా అంశంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇస్తామని, రేపటి టీడీపీ తీర్మానానికి కూడా అనుకూలంగా ఓటేస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. సభ వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement