ఇంటికో జాబు అన్నారు.. రైతు, డ్వాక్రా రుణమాఫీలు అన్నారు ఇన్నాళ్లు గుర్తుకు రాని ప్రజలు మళ్లీ ఇప్పుడు గుర్తుకువచ్చారని.. ఈ ఐదేళ్లలో గుర్తుకు రాని బాధ్యత ఇప్పుడు గుర్తుకు వచ్చిందని.. పప్పుగారి బాధ్యతే ఆయన భాద్యతా అంటూ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడ్డాయని టీడీపీ నేతలు ఇంటికి వస్తారని తమకు ఓటేయండి అని అడుగుతారని అంటూ.. ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం బాకీ పడ్డ సొమ్ముపై నిలదీయండి అని అన్నారు. ఆమె ఉంగటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌ను, ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
అవినీతి, అరాచకానికి, మోసానికి ప్రతీకగా చంద్రబాబు పాలన
Apr 4 2019 5:27 PM | Updated on Mar 20 2024 5:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement