హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని సమాధి చేశారు | YS Jagan Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని సమాధి చేశారు

Mar 25 2019 6:24 PM | Updated on Mar 25 2019 6:33 PM

అధికారంలోకి రాగానే పేదవాడి ఇంటికయ్యే డబ్బంతా మాఫీ చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాలయను అందిస్తామన్నారు. రైతులకు గిట్టుబాబు ధర కల్పించి వారి ముఖాల్లో చిరనవ్వులు చిందేలా చేస్తానన్నారు. నవరత్నాలు తీసుకొచ్చి అందరికి మంచి చేస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లే నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement