విజయవాడలో యువతిపై సామూహిక అత్యాచారం | Young Woman molests by four People in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో యువతిపై సామూహిక అత్యాచారం

Jul 5 2018 7:43 AM | Updated on Mar 21 2024 7:46 PM

నగరంలోని ఉడా కాలనీలో దారుణం జరిగింది. యువతికి మత్తు మందు ఇచ్చి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న యువతిని కొందరు స్నేహితులు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement