ఏపీకి బహుశా మూడు రాజధానులు రావొచ్చు | Will Andhra Pradesh Have Three Capitals, Says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

ఏపీకి బహుశా మూడు రాజధానులు రావొచ్చు

Dec 17 2019 6:57 PM | Updated on Mar 20 2024 5:39 PM

ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో రాజధానిపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. రాజధాని ఒకే చోట ఉండాలన్న ఆలోచన ధోరణి మారాలని, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు మూడు రాజధానులు ఉన్నాయని వెల్లడించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement