ఆయన అసలు సిసలు భారతీయుడు | Venkaiah Naidu Condolence On Atal Bihari Vajpayee Death | Sakshi
Sakshi News home page

Aug 16 2018 6:57 PM | Updated on Mar 21 2024 7:54 PM

అటల్‌ బిహారీ వాజ్‌పేయి దేశానికి లభించిన గొప్పనాయకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అటల్‌జీ మృతిపట్ల భారతీయులకు తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించిన గొప్ప సంస్కర్త అని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement