టీవీ9 బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల చర్చలు | TV9 Board Of Directors Meeting Over Ravi Prakash Forgery Case Issue | Sakshi
Sakshi News home page

టీవీ9 బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల చర్చలు

May 10 2019 5:47 PM | Updated on Mar 22 2024 10:40 AM

రెండోరోజు టీవీ9 కార్యాలయం వద్ద ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రవిప్రకాశ్‌ ఫోర్జరీ కేసు వివాదంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీవీ9 యాజమాన్యం సంస్థలో సమూల మార్పులకు కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 9లో గల టీవీ9 ఆఫీస్‌కు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు చేరుకున్నారు. సీఈవో తొలగింపు, కొత్త సీఈవో నియామకం, యాజమాన్య మార్పులకు సంబంధించి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ చర‍్చించనున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement