కిమ్‌ను విపరీతంగా ఆకర్షించిన వీడియో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సింగపూర్‌ శిఖరాగ్ర సమావేశానికి ఓ ప్రత్యేక వీడియోతో వెళ్లారు. అణ్వస్త్ర నిరాయుధీకరణకు ఉత్తరకొరియా ఒప్పుకుంటే భవిష్యత్‌లో ఆ దేశం ఎలా మారుతుందో ఆ వీడియోలో చూపించారు. ఈ వీడియోను తన ఐపాడ్‌లో ట్రంప్‌ కిమ్‌కు చూపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top