వింటర్‌ ఒలింపిక్స్‌లో ఆశ్చర్యం..! | Sakshi
Sakshi News home page

వింటర్‌ ఒలింపిక్స్‌లో ఆశ్చర్యం..!

Published Sat, Feb 10 2018 4:44 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలసి దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో జరగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. ఇది నిజంగానే జరిగితే బావుటుంది.

Advertisement
Advertisement