దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. రాణిఝూన్సీలోని అనాజ్‌మండీ ప్రాంతంలోన ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వైపు ఆందోళనలు జరుగుతున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇవే కాకుండా తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈనాటి ముఖ్యాంశాలు
Dec 8 2019 7:42 PM | Updated on Dec 8 2019 7:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement