వనదేవతకు మొక్కులు చెల్లించుకున్న కేసీఆర్‌ | telangana CM KCR couple offer prayers at Medaram | Sakshi
Sakshi News home page

Feb 2 2018 3:17 PM | Updated on Mar 20 2024 3:45 PM

మేడారంలో శాశ్వత ఏర్పాట్ల కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లోనే ఈ కేటాయింపులు ఉంటాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ దంపతులు శుక్రవారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం వనదేవతకు మొక్కుకున్నట్లు తెలిపారు. రాబోయే జాతరను కనివినీ ఎగురని రీతిలో నిర్వహిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement