స్పీడందుకున్న ఎస్కలేటర్‌.. 20 మందికి గాయాలు | Rome escalator malfunction injures at least 20 | Sakshi
Sakshi News home page

స్పీడందుకున్న ఎస్కలేటర్‌.. 20 మందికి గాయాలు

Oct 24 2018 2:59 PM | Updated on Mar 20 2024 3:51 PM

నిర్దేశిత వేగం కంటే ఎక్కువ స్పీడ్‌తో ప్రయాణించిన ఓ ఎస్కలేటర్‌ 20మందిని గాయలపాలు చేసింది. ఈ ఘటన ఇటలీలోని రిపబ్లికన్‌ మెట్రో స్టేషన్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిర్దేశిత వేగంతో కదులుతున్న ఎస్కలేటర్ ఆకస్మాత్తుగా ఒవర్‌ స్పీడ్‌ అందుకుంది. దాంతో దానిపై ఉన్న ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఫలితంగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement