ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా వీడియో

గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఓ లఘు చిత్రం వివాదాస్పదంగా మారింది. మీ ఓటు.. మీ భద్రత పేరిట విడుదలైన ఆ వీడియో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top