టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీని విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ స్పీకర్, కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేశారు.
టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం.. హైకోర్టులో విచారణ
Jun 11 2019 3:12 PM | Updated on Jun 11 2019 4:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement