అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్న భారతీయులు | Pakistan To Release Air Force Pilot Abhinandan Varthaman Today | Sakshi
Sakshi News home page

అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్న భారతీయులు

Mar 1 2019 10:25 AM | Updated on Mar 22 2024 11:16 AM

భారత్‌ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి దాయాది దేశం పాకిస్తాన్‌ తలొగ్గింది. తాము అరెస్ట్‌ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్‌) పైలట్, వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదుల స్థావరంపై భారత్‌ మంగళవారం తెల్లవారుజామున వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్‌ యుద్ధ విమానాలు మరుసటిరోజు భారత గగనతలంలోకి ప్రవేశించాయి.

Advertisement
 
Advertisement
Advertisement