తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమరం దగ్గర పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ఈ రోజుతో(గురువారం) ముగిసింది. తొలి విడతలో భాగంగా 20 రాష్ట్రాల్లో 91 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 10న ఎన్నికల షెడ్యూల్ విడులైన సంగతి తెల్సిందే. ఎన్నికల నోటిఫికేషన్ 18న విడుదల అయిన నాటి నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
Mar 28 2019 3:28 PM | Updated on Mar 28 2019 4:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement