ఈనాటి ముఖ్యాంశాలు | News Roundup 20th february, Helicopter Services For Vemulawada Jatara | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Feb 20 2020 8:19 PM | Updated on Mar 22 2024 10:50 AM

శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. టాలీవుడ్‌ సీనియర్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల తొలి జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్ట్‌ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement