గత చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ‘నీరు-చెట్టు’ పథకంలో భారీ దోపిడీ జరిగిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. నీరు-చెట్టు నిధులను టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారని మండిపడ్డారు.
టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచుకున్నారు
Jul 25 2019 11:25 AM | Updated on Jul 25 2019 11:34 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement