నాగార్జుసాగర్ డ్యామ్ వద్ద విషాదం చోటు చేసుకుంది. సాగర్ పర్యటనకు వచ్చిన ఓ వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకోవడంతో అధికారులు ప్రాజెక్టు గెట్లు తెరిచి.. నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఆ దృశ్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు సాగర్ బాట పట్టారు. అయితే సాగర్ దిగువన శివాలయం ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు ఈతకు దిగారు.
నాగర్జున సాగర్ డ్యామ్‌లో వ్యక్తి నీటిలో గల్లంతు
Aug 12 2019 4:53 PM | Updated on Aug 12 2019 5:06 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement