నా తండ్రే హింసిస్తున్నాడు.. లవ్‌ జిహాద్‌ కేసులో యువతి | Kerala love jihad victim Hadiya on camera | Sakshi
Sakshi News home page

Oct 27 2017 9:38 AM | Updated on Mar 22 2024 11:27 AM

లవ్‌ జిహాదీ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ యువ జంట వ్యవహారం మరో మలుపు తిరిగింది. కెమెరా ముందుకు వచ్చిన అఖిల అలియా హదియా తన గోడును వెల్లబోసుకుంది. తండ్రి నుంచి తనుకు ముప్పు పొంచి ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement