కర్ణాటకలో రాజకీయ హైడ్రామా | Karnataka Assembly Adjourn To Friday Over Trust Vote | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో రాజకీయ హైడ్రామా

Jul 18 2019 7:46 PM | Updated on Jul 18 2019 7:59 PM

 కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. విశ్వాస పరీక్షను స్పీకర్‌ ఆర్‌ రమేష్‌ కుమార్‌ శుక్రవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని ఆ పార్టీ నేత యడ్యూరప్ప సభలోనే బైఠాయించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement