ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టే సమయానికి టీమిండియాకు ఓకేఒక టీ20 ఆడిన ఆనుభవం. అప్పటికే టీ20లో ప్రత్యర్థి జట్లు నిష్ణాతులు. కొత్త సారథి, కొత్త ఆటగాళ్లు, కొత్త ఫార్మట్ అందరూ అనుకున్నారు లీగ్‌లోనే భారత జట్టు కథ ముగుస్తుందని జోస్యం. అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. పాకిస్తాన్‌పై బౌల్ ఔట్ విధానంతో గెలిచింది.. న్యూజిలాండ్‌పై ఓటమి.. యువీ మెరుపులతో ఇంగ్లండ్‌పై విజయం.. బౌలర్ల ప్రదర్శనతో సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలుపు.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలుపు. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడింది.
తొలి టీ20 ప్రపంచప్ విజయానికి 11 సంవత్సరాలు
Sep 24 2018 1:19 PM | Updated on Mar 20 2024 3:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement