చంద్రబాబు మాజీ పీఏ ఇంటిపై ఐటీ సోదాలు | Income Tax Raid On Chandrababu Naidu Former PA Srinivas | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాజీ పీఏ ఇంటిపై ఐటీ సోదాలు

Feb 6 2020 3:20 PM | Updated on Mar 22 2024 11:10 AM

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో గురవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో  అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement