కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు | Heavy Rains In Kurnool And Vizianagaram | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

May 17 2019 6:55 PM | Updated on Mar 21 2024 11:09 AM

రాష్ట్రంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈదురు గాలుల బీభత్సానికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు తెగిపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని కొత్తపల్లి పాములపాడు, వెలుగోడు, ఆత్మకూరు మండలాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement