ఎన్నికల సిబ్బంది రీ పోలింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీ పోలింగ్ జరగనున్న పోలింగ్ బూత్‌ల వద్ద మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని, ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కుని వినియోగించుకోవాలని. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు.
నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటుహక్కుని వినియోగించుకోండి
May 5 2019 7:11 PM | Updated on Sep 18 2019 2:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement