వైఎస్‌ జగన్‌ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి | Central Minister Piyush Goyal Appreciates CM Jagan Vision Towards Industries | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ విజన్‌ను అభినందించిన కేంద్ర మంత్రి

Sep 10 2020 8:01 PM | Updated on Mar 21 2024 7:59 PM

సాక్షి,అమరావతి : మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ  వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు జరిగిన సమావేశాల్లో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిసిన మంత్రి 'డిజిటల్ ఇండియా' పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో 'డేటా సెంటర్' ఏర్పాటుకు సహకారం కోరిన మంత్రి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సచివాలయం తరహా ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement