పోలవరంను పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్టు కట్టారు | Buggana Rajendranath Reddy Counter to Atchannaidu in AP Assembly | Sakshi
Sakshi News home page

పోలవరంను పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్టు కట్టారు

Jun 17 2019 12:18 PM | Updated on Mar 22 2024 10:40 AM

పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్లు అవినీతి జరిగినట్లు కాగ్‌ నివేదికలో వెల్లడైందని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంను పక్కన పెట్టి తాత్కాలిక ప్రాజెక్టు పట్టిసీమ కట్టారని తెలిపారు. పోలవరం కట్టే బాధ్యత కేంద్రానికి ఉన్నా కూడా ప్యాకేజీల కోసం టీడీపీ తెచ్చుకుందని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement