రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటాం | Botsa Satyanarayana Comments About TDP Behaviour In Assembly | Sakshi
Sakshi News home page

రాజధాని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటాం

Dec 14 2019 3:32 PM | Updated on Mar 20 2024 5:39 PM

రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయనం నేపథ్యంలో రవీంద్రనాథ్‌ అధ్యక్షతన ఏపీలోని 13 జిల్లాలో కమిటీ పర్యటిస్తుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే  ప్రభుత్వానికి అందివ్వనుంది. కాగా, ఆ నివేదికలోనే రాజధాని అంశం కూడా ఇమిడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదుకుంటామని తెలిపారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement