మహిళను చేతబడి చేసి .. | Black Magic:Man burnt alive in Shamirpet | Sakshi
Sakshi News home page

మహిళను చేతబడి చేసి ..

Sep 19 2019 9:45 AM | Updated on Sep 19 2019 9:54 AM

శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మహిళను చేతబడి చేసి చంపాడంటూ ఓ యువకుడ్ని కొట్టిచంపారు ఆమె కుటుంబసభ్యులు. అనంతరం మహిళ చితిపైనే యువకుడ్ని శవాన్ని దహనం చేశారు. ఈ సంఘటన శామీర్‌పేట మండలంలోని అద్రాస్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అద్రాస్‌పల్లికి చెందిన గ్యార లక్ష్మి అనే మహిళ గత కొద్దినెలలుగా  అనారోగ్యంతో బాధపడుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement