యాదాద్రిలో ఎమ్మెల్యే పర్యటన | BJP MLA Raja Singh Visits Yadadri Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో ఎమ్మెల్యే పర్యటన

Sep 7 2019 12:23 PM | Updated on Mar 22 2024 11:30 AM

ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రాలను చెక్కడం వివాదంగా మారుతోంది. ఆలయ స్తంభానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, మరో పిల్లర్‌కు సీఎం కేసీఆర్‌ చిత్రాలు, దక్షిణ రాజగోపురం వైపు అష్టభుజి ప్రాకార మండపంలో కారుగుర్తు, కేసీఆర్‌ కిట్టు, తెలంగాణ లోగోలో చార్మినార్‌ను అమర్చినట్లు చెక్కారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement