బాక్సైట్‌ మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం: వైఎస్ జగన్ | Bauxite mining is completely prohibited Says YS Jagan | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం: వైఎస్ జగన్

Published Sat, Mar 23 2019 4:40 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

అధికార పార్టీ అండదండలతో బాక్సైట్‌ మాఫీయా చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల పోరాటంతో అదికాస్తా తక్కుముఖం పట్టింది. మన ప్రభుత్వంలో మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన గిద్ది ఈశ్వరీ బాక్సైట్‌ మైనింగ్‌ గురించి చంద్రబాబుపై అనేక విమర్శలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement