బాలాపూర్‌ లడ్డూ సరికొత్త రికార్డు | Sakshi
Sakshi News home page

బాలాపూర్‌ లడ్డూ సరికొత్త రికార్డు

Published Tue, Sep 5 2017 10:24 AM

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధరను సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 15 లక్షల 60వేలు పలికింది.

Advertisement